వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలి
వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడ్పీటీసి గొర్రె సాగర్ యాదవ్ గ జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 10:జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలం, గోపాలపురం గ్రామంలో వరంగల్ పార్లమెంట్అభ్యర్థి అయిన బి ఆర్ ఎస్ పార్టీ డా.సుధీర్...
