మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త .
మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త . –సాలూరలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి. జ్ఞానతెలంగాణ – బోధన్మహాత్మ బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం సాలూర మండల కేంద్రంలో లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్య సమాజ్ నాయకులు ఆయన విగ్రహానికి...
