బిజెపి అధికారంలోకి రావడం పక్క. కరీంనగర్ బైకు ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్..
బిజెపి అధికారంలోకి రావడం పక్క. కరీంనగర్ బైకు ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్.. జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్.. కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ భారీ...
