Author: Nallolla

AP EdCఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల..

AP EdCET 2024 Notification: ఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌...

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వాషింగ్టన్‌ : అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్‌ కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఈ నెల 15న...

వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్

వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్ వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై రేపు (ఏప్రిల్ 23) విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం మెడికల్ బోర్డు సూచనకు విరుద్ధంగా ఆహారం ఉందన్న కోర్టు ఢిల్లీ సీఎం ఆహారంలో బంగాళదుంపలు, చామదుంప, మామిడిపండ్లు ఉన్నాయన్న న్యాయస్థానం అలాంటి ఆహారాన్ని ఎలా అనుమతించారని తీహార్ జైలు అధికారులపై ఆగ్రహం

ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను FORM-12

ఎన్నికల విధులలో నున్న ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను FORM-12 లో ఏప్రిల్ 26వ తేదీలోగా సంబంధిత రిటర్నింగ్ అధికారి/ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో సమర్పించవలెను . ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్...

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష...

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌకలో పర్యాటకుడిగా రోదసీలోకి వెళ్లనున్నారు. దీంతో భారత తొలి స్పేస్ టూరిస్టుగా ఆయన గుర్తింపు పొందనున్నారు.గోపీచంద్ పాటు మరో...

వైసీపీ – కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు

Muslim Reservation: ఏపీలో చిచ్చురాజేసిన ముస్లిం రిజర్వేషన్లు.. వైసీపీ – కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాతా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొందరు ఏపీ బీజేపీ...

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా? లాటరీ వివరాలొచ్చాయ్‌! కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ నిర్వహించి వివరాలను అందుబాటులో ఉంచారు. న్యూ ఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక...

ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు !

Telangana Results: ఈ నెల 24న తెలంగాణ ఇంటర్, 30న పదో తరగతి పరీక్షా ఫలితాలు ! తెలంగాణాలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30వ తేదీ...

Translate »