సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం.
సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా డి. స్రవంతి రెడ్డి నియామకం. బొల్లారం మున్సిపల్ మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డిని సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకురాలు,హైదరాబాద్ మహిళా మోర్చా పార్లమెంట్ కన్వినర్, మెదక్ మహిళా...
