మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ
మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ భూపాలపల్లి జిల్లా:ఏప్రిల్ 24 చత్తీస్ ఘడ్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు శంకర్ దంప తుల కుటుంబాన్ని మంత్రి సీతక్క ఈరోజు పరామర్శిం చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని...
