Author: Nallolla

Muslim Reservation: OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక ప్రభుత్వ వర్గాలు బుధవారం (ఏప్రిల్...

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

TS Inter Supply Exam Schedule 2024: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల...

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు! తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు....

మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెర్ హర్డ్ డొమాక్ గారి సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఏప్రిల్ 24 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ గారి వర్థంతి సందర్భంగా డోన్...

20 రూపాయల కే భోజనం..

20 రూపాయల కే భోజనం.. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు...

రేపే JEE తుది ఫలితాలు విడుదల

రేపే JEE తుది ఫలితాలు విడుదల JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా...

సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు మడికొండలో జరగనున్న సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కు మద్దతుగా మడికొండలో నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం...

సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు..!

సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు..! మహబూబాబాద్.తొర్రూరు నుంచి ఉప్పల్ కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరి కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో.. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ అది కాస్త వారి భర్తలకు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది..!

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో మంటలు అంటుకొని ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధఓ పొగ తో కప్పబడిన కొత్తగూడ మండల కేంద్రం భయంతో ప్రజలు గతం 40 సంవత్సరాల క్రితం కూడా ఇలానే...

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు ఆలోచించి ఓటు వేయాలనితెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం 75...

Translate »