Author: Nallolla

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్

బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్అనిల్ అరెస్టు జైలుకు తరలింపుజ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 25 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు....

రాజీనామా లెటర్ సిద్ధం చేస్కో

రాజీనామా లెటర్ సిద్ధం చేస్కో ‘ఎంపీ టికెట్‌ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదు. కడియం వద్దకు కాంగ్రెస్‌ పెద్దలను పంపించాం. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్‌ చెబుతున్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది.. సుందిళ్ల సున్నా అయింది. అన్నారం...

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి సూర్యాపేట జిల్లా :ఏప్రిల్ 25కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా...

నేడు తెలంగాణకు అమిత్ షా!సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ

నేడు తెలంగాణకు అమిత్ షా!సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ హైదరాబాద్:ఏప్రిల్ 25అగ్ర‌నేత అమిత్‌షా ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. సిద్దిపేట‌లో నిర్వ‌ హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా...

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త హైదరాబాద్ :ఏప్రిల్ 25హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది....

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా హైదరాబాద్‌:ఏప్రిల్ 25రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ...

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు బాణోతు అంజలి ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన బాణోతు...

జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..

JEE Mains 2024 Toppers List: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా 22 మందికి వంద పర్సంటైల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-2 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ,...

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌..

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌.. ఫన్నీ వీడియో వైరల్‌ David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్‌ (David Warner) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పూసుగుప్ప 81వ బెటాలియన్లో ఘటన.. డీఎస్పీ శేషగిరిరావు కిందపడటం తో మిస్స్ ఫైర్ అయ్యి పేలిన గన్.. దీంతో ఆయనకు తీవ్రగాయాలు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తరలించిన బెటాలియన్ సిబ్బంది.. అక్కడ చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి..

Translate »