మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి”
మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి” జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు “ఎర్రోళ్ల జగన్” ధ్వజం మాదిగల ప్రధాన శత్రువు బీజేపీనే అన్న మంద కృష్ణకు ఇప్పుడు ఆ పార్టీ ఎలా దోస్త్ అయిందని షాద్ నగర్...
