తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పోరాట చరిత్రతెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ,
తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పోరాట చరిత్ర తెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి రాలేదు నిజాం పరిపాల నుంచి విముక్తి కోసమే హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమం జరిగింది. 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు. ఆ...
