Author: Nallolla

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: ఙ్ఞాన తెలంగాణ ,నారాయణపేట ,ఏప్రిల్ 27: బి.ఆర్.యస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా దగ్గర భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా...

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...

వారం రోజుల్లోనే పార్టీ స్థాపించిన కేసీఆర్

Apr 27, 2024, వారం రోజుల్లోనే పార్టీ స్థాపించిన కేసీఆర్ సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర...

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు

Apr 27, 2024, ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్‌ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్‌ ట్రెక్కింగ్‌ కోసం...

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయిడు కొంపలో కుంపటి

మాడుగుల : బూడి ముత్యాలనాయుడుకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల పిల్లలు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ముత్యాల నాయిడు రెండో భార్య కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం తనకే కావాలని మొదటి...

భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’

Apr 27, 2024, ‘భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’ అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాజధాని ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని తెలిపారు. అగ్రరాజ్యంలో ఓ సంస్థ సీఈవో...

తమ పార్టీ పుట్టుక సంచలనం…

తమ పార్టీ పుట్టుక సంచలనం… హైదరాబాద్‌: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న...

APOSS SSC and Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..

APOSS SSC and Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి”

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గానికి చెందిన బిజెపి నాయకులు పాలమూరు విష్ణువర్ధన్...

రాష్ట్రస్థాయిలో దుబ్బాక విద్యార్థుల ప్రతిభ.

రాష్ట్రస్థాయిలో దుబ్బాక విద్యార్థుల ప్రతిభ. రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో తృతీయ బహుమతి సాధించిన దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులురాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో భాగంగా అర్థశాస్త్ర విభాగంలో స్థానిక దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. 3-4-2024 బుధవారం రోజున హైదరాబాదులోని బేగంపేట్...

Translate »